: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో పర్యటిస్తున్న బుల్లి ప్రిన్స్


బ్రిటన్ బుల్లి యువరాజు జార్జ్ తొమ్మిది నెలలకే తన తొలి అధికారిక పర్యటన ప్రారంభించాడు. తొమ్మిది నెలల తరువాత తొలిసారిగా బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టిన బుల్లి యువరాజు అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా, పత్రికల పతాక శీర్షికలకెక్కాడు. ప్రిన్స్ విలియమ్స్, కేథరీన్ ల ముద్దుల తనయుడు జార్జ్ న్యూజిలాండ్ లో తొలి అధికారిక పర్యటన చేశాడు. వెల్లింగ్టన్ లో బలమైన గాలులు, వర్షం, మబ్బులు స్వాగతం పలికినా బుల్లి యువరాజు నవ్వుతో కాంతిమంతం చేశాడు. మూడు వారాల పర్యటనలో భాగంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో బుల్లి యువరాజు జార్జ్ పర్యటించనున్నాడు.

  • Loading...

More Telugu News