: భవిష్యత్ కావాలంటే కాంగ్రెస్ నాయకత్వం కావాలి: మధుయాష్కీ


భావి తరాలకు భవిష్యత్ కావాలంటే కాంగ్రెస్ నాయకత్వం అవసరమని ఆ పార్టీ ఎంపీ మధుయాష్కీ చెప్పారు. కాంగ్రెస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చి మరీ తెలంగాణ సాధించుకున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో ఎంపీల పోరాటం చరిత్రాత్మకమని, తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా పనిచేశామని హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News