: వైద్య పరీక్ష పేపర్ల లీకేజీలో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు!
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పీజీ వైద్య ప్రవేశ పరీక్ష పత్రాల లీకేజీ కేసులో సీఐడీ మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేసింది. వీరిలో ప్రధాన నిందితుడు అనూప్ కూడా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.