: జవదేకర్ ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు
బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ ప్రయాణిస్తున్న కారును ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. హైదరాబాద్ శివార్లలోని పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గం సీటును టీడీపీకి కాకుండా బీజేపీకే కేటాయించాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు.