: ఎన్డీఏ 300కు పైగా స్థానాలను సాధిస్తుంది: చంద్రబాబు


గుజరాత్ లో మోడీ సృష్టించిన చరిత్ర దేశవ్యాప్తంగా పునరావృతమవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ 300కు పైగా లోక్ సభ స్థానాలను సాధిస్తుందని తెలిపారు. బీజేపీతో కలసి దేశాభివృద్ధిలో టీడీపీ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. బీజేపీతో టీడీపీ జతకట్టిన ప్రతిసారీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు.

  • Loading...

More Telugu News