: కిక్ లో సల్మాన్ తో కలసి నటించనున్న నవాజుద్దీన్


ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ సల్మాన్ ఖాన్ తో కలసి 'కిక్' చిత్రంలో నటించనున్నారు. ఈ మేరకు ఆయన ఒప్పందానికి వచ్చారు. తాను పోషించబోయే పాత్ర గురించి ఇప్పుడే ఏమీ చెప్పనని, కానీ, సల్మాన్ ఖాన్ తో కలసి నటించేందుకు వేచి చూస్తున్నానని నవాజ్ అన్నారు. ప్రస్తుతం నవాజ్ ద మ్యూజిక్ టీచర్ అనే చిత్రంలో హిందుస్థానీ గాయకుడి పాత్రలో నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News