: కర్నూలు జిల్లా ప్యాపిలిలో పోలింగ్ నిలిపివేత


కర్నూలు జిల్లాలోని ప్యాపిలిలో 1,2 పోలింగ్ బూత్ లలో పోలింగ్ ను నిలిపివేశారు. బ్యాలెట్ పత్రాలు తారుమారు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News