: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం


తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రు వద్ద ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న ఆటోను ఐషర్ వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులు ఉప్పలగుప్తం మండలానికి చెందిన వారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News