: రైల్లో లైంగిక వేధింపులకు పాల్పడిన టీసీ
తాను ప్రయాణిస్తోన్న రైలు లోని టికెట్ కలెక్టర్ (టీసీ) తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ యువతి గూడూరు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నైనుంచి అహ్మదాబాద్ వెళుతోన్న నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో టీసీ జయగోష్ శారీరకంగా వేధించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.