: కోదండరామునికి కోటి తలంబ్రాలను సమర్పించిన భక్తులు


భద్రాచలంలో 8వ తేదీన జరగనున్న సీతారాముల కల్యాణోత్సవానికి కోరుకొండ భక్తబృందం కోటి తలంబ్రాలను సమర్పించింది. ఈ తలంబ్రాలను 30 గ్రామాలకు చెందిన 1200 మందికి పైగా భక్తులు రెండు నెలల పాటు గోటితో ఒలిచి సిద్ధం చేశారు. శ్రీకృష్ణ చైతన్య భక్త బృందానికి చెందిన 325 మంది భక్తులు ఆ కోటి తలంబ్రాలను పవిత్రంగా శిరస్సులపై ఉంచుకుని భద్రాచలానికి తెచ్చారు. ఆ కోటి తలంబ్రాలను భద్రాచల ఆలయ ఈవోకు అందజేశారు.

  • Loading...

More Telugu News