వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, బీజేపీ గెలుపు తథ్యమని బీజేపీ అగ్రనేత అద్వానీ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో అద్వానీ మీడియాతో మాట్లాడుతూ... నరేంద్ర మోడీ మంచి ప్రధాని అవుతారని కితాబిచ్చారు.