: హైదరాబాదు సుల్తాన్ బజార్ లో అగ్నిప్రమాదం


హైదరాబాదులో కొనుగోలుదారులతో నిత్యం రద్దీగా ఉండే సుల్తాన్ బజార్ లో అగ్నిప్రమాదం సంభవించింది. సుల్తాన్ బజార్ లోని ఓ బ్యాగేజ్ దుకాణంలో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News