: అధికారంలోకి వస్తే అయోధ్య వివాదాన్ని పరిష్కరిస్తాం: ఉమా భారతి


బీజేపీ ఉపాధ్యక్షురాలు ఉమా భారతి ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఈ మేరకు పార్టీ సాగర్ లోక్ సభ అభ్యర్థి లక్ష్మీ నారాయణ యాదవ్ కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ... బీజేపీ అధికారంలోకి వస్తే కోర్టు బయటే అయోధ్యలో రామాలయం ఏర్పాటు వివాదాన్ని పరిష్కరిస్తామని చెప్పారు. కేవలం బీజేపీ మోడీ, షానావాజ్ హుస్సేన్, తాను మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలమన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలు ఈ సమస్యను పరిష్కరించలేకపోయాయని ఉమా ఆరోపించారు.

  • Loading...

More Telugu News