టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రవణ్ పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సినీ దర్శకుడు తేజను బెదిరించారనే ఆరోపణపై ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.