: శ్రీకాకుళంలో మహిళా ఓటర్ల చైతన్య సదస్సు


శ్రీకాకుళంలో మహిళా ఓటర్ల చైతన్య సదస్సును నిర్వహించారు. ఈ సదస్సును జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్, అంబేద్కర్ వర్శిటీ వీసీ లజపతిరాయ్ బెలూన్లను ఎగురవేసి ప్రారంభించారు. అంతకు ముందు పట్టణంలో ఓటర్ల చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఈ సదస్సుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News