: ఝాన్సీలో నామినేషన్ వేసిన ఉమాభారతి


ఫైర్ బ్రాండ్, బీజేపీ నేత ఉమాభారతి ఇవాళ ఝాన్సీ పార్లమెంటరీ నియోజకవర్గంలో నామివేషన్ వేశారు. ఏప్రిల్ 30న ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరగనున్నాయి. తన మద్దతుదారులతో కలెక్టరేట్ కు చేరుకున్న ఉమాభారతి మూడు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆమె వెంట ఎమ్మెల్యే రవిశర్మ, మాజీ మంత్రి రవీంద్ర శుక్లా తదితరులున్నారు.

  • Loading...

More Telugu News