: నామినేషన్ వేసిన సుష్మాస్వరాజ్


భారతీయ జనతా పార్టీ నాయకురాలు సుష్మాస్వరాజ్ తన లోక్ సభ స్థానానికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కొన్ని రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విదిశ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. నామినేషన్ సమయంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఇతర రాష్ట్రాల బీజేపీ నేతలు సుష్మ వెంట ఉన్నారు.

  • Loading...

More Telugu News