: ఢిల్లీలో కేజ్రీవాల్ చెంప చెళ్లుమనిపించిన ఆగంతుకుడు


ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు చేదు అనుభవం ఎదురైంది. కేజ్రీవాల్ పై ఉన్నట్టుండి ఓ వ్యక్తి దాడి చేశాడు. ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న ఆయన చెంప చెళ్లుమనిపించాడు. అయితే, పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆగంతుకుడిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News