: 14 ఓవర్లకు శ్రీలంక స్కోరు 93/4
టీ20 ప్రపంచ కప్ మొదటి సెమీ ఫైనల్ లో భాగంగా వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక 14 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. ఓపెనర్ పెరీరా 12 బంతుల్లో 26 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం తిరుమన్నే(29), మాథ్యూస్(2) క్రీజులో కొనసాగుతున్నారు. వెస్టిండీస్ బౌలర్లు సంతోకి, బద్రీలకు చెరొక వికెట్టు తీశారు.