: శంకర్రావు నివాసంలో సీఐడీ సోదాలు


హైదరాబాదులోని ముషీరాబాదులో ఉన్న మాజీమంత్రి శంకర్రావు నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు చేపట్టారు. గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంలో ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా శంకర్రావు విచారణకు హాజరుకాలేదు. దీంతో గతనెలలో పోలీసులు బలవంతంగా ఆయనను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోవడం, అస్వస్థతతో కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయాలు తెల్సనవే. అయితే ఈ భూముల వ్యవహారంలో సదురు భూమి బాధితులు శంకర్రావుపై చర్యలు తీసుకోవాలంటూ కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News