: చిలీని వణికించిన మరో భూకంపం
చిలీ సముద్ర తీర ప్రాంతాన్ని ఈ రోజు మరో భూకంపం వణికించింది. 8.3 తీవ్రతతో భూకంపం సంభంవించి 24 గంటలు గడవక ముందే చిలీలో 7.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఈ భూకంపం సముద్ర తీరంలో రావడంతో... చుట్టు పక్కల ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.