: చిక్కుల్లో శాంసంగ్ అధినేత లీ కున్ హీ 02-04-2014 Wed 12:53 | శాంసంగ్ ఛైర్మన్ లీ కున్ హీ చిక్కుల్లో పడ్డారు. ఓ క్రిమినల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లీ కున్ హీని ఘజియాబాద్ కోర్టులో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.