: శంషాబాదులో 5.5 కిలోల బంగారం పట్టివేత


గ్రేటర్ హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో 5.5 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా సింగపూర్ నుంచి వస్తున్న ప్రయాణికుడి వద్ద 5.5 కిలోల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News