: పీఎస్ఎల్వీ-సి24 కు ప్రారంభమైన కౌంట్ డౌన్


ఇస్రో చరిత్రలో మరో కీలక ఘట్టానికి తెరలేచింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి పీఎస్ఎల్వీ-సి24 ప్రయోగానికి ఈ ఉదయం 6.46 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమయింది. 58.30 గంటల పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగుతుంది. ఏప్రిల్ 4వ తేదీ సాయంత్రం 5.14 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుంది. ఈ రాకెట్ ప్రయోగం ద్వారా దేశ నావిగేషన్ వ్యవస్థకు ఉపయోగపడే ఐఆర్ఎన్ఎస్ఎస్-1బి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు.

  • Loading...

More Telugu News