: పోలీసు బాసులకు ప్రమోషన్లు 01-04-2014 Tue 18:44 | పోలీసు బాసులు ప్రమోషన్లు పొందారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మకు డీజీపీ ర్యాంక్ లో సూపర్ టైం స్కేల్ ఇచ్చారు. కేఆర్ఎం కిశోర్ కు అదనపు డీజీ ర్యాంకులో అప్పా స్పెషల్ డైరెక్టర్ గా పదోన్నతి లభించింది.