: రాజ్ భవన్ లో ఉగాది పంచాంగ శ్రవణం
హైదరాబాదు, రాజ్ భవన్ లో ఉగాది వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాజ్ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలుగు సంవత్సరాది ఉత్సవానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ తో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.