: వస్త్ర వ్యాపారుల దీక్ష విరమణ
వ్యాట్ తొలగించాలంటూ మూడు వారాలుగా దీక్ష కొనసాగిస్తున్న వస్త్ర వ్యాపారులు నేడు దీక్ష విరమించాలని నిర్ణయించారు. రాష్ట్ర మంత్రులు బొత్స, టీజీ వెంకటేశ్ తదితరులతో టెక్స్ టైల్ వ్యాపారుల సంఘం ప్రతినిధులు జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. ఈ మేరకు డిమాండ్లు పరిష్కరిస్తామంటూ మంత్రులు హామీ ఇవ్వడంతో వ్యాపారులు దీక్ష విరమించారు.