: లాటరీ పేరుతో టోకరా.... ఐదుగురి అరెస్ట్


లాటరీ పేరుతో టోకరా.... ఐదుగురి అరెస్ట్పాకిస్థాన్ లాటరీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను హైదరాబాదు సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 20 లక్షల నగదుతో పాటు విదేశీ బ్యాంకులకు చెందిన 70 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News