: నందిగామలో పోలింగ్ నిలిచిపోయింది!


కృష్ణాజిల్లా, నందిగామ పట్టణంలోని 19వ వార్డులో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిలిచిపోయింది. అక్కడ ఎన్నికలను తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. ఓటర్ల జాబితా తారుమారు కావడం వల్లే వాయిదా వేసినట్లు తెలిసింది.

  • Loading...

More Telugu News