: టీఆర్ఎస్ చిరునామా గల్లంతవడం ఖాయం: ఇబ్రహీం


కాంగ్రెస్ లో చేరిన సయ్యద్ ఇబ్రహీం టీఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల తర్వాత ఆ పార్టీ చిరునామా గల్లంతవడం ఖాయమని ఆరోపించారు. టీఆర్ఎస్ లో అవినీతిపరులకే అవకాశాలని, జెండాలు మోసినవారికి గుర్తింపు లేదన్నారు. టీఆర్ఎస్ లో 99 శాతం మంది నేతలు కుమిలిపోతున్నారని, వారందరూ బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరాలని ఇబ్రహీం పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News