: కటకటాల్ పాల్జేసిన కుక్క


విశ్వాసానికి మారుపేరు కుక్క అంటారు. శ్రుతిమించిన ఆ పెంపుడు శునకమే ఇప్పడు  ఇంటి యజమానిని కటకటాల పాలు జేసింది. హైదరాబాద్ కుషాయిగూడ నివాసి శ్రీ పాదరావు రెండు కుక్కలు పెంచుకుంటున్నాడు. మూడు రోజుల క్రితం వాటిలో ఒక కుక్క అటువైపుగా వాకింగ్ కు వెళుతోన్న  వినోద్ కుమార్ ను కరచింది. దీంతో  సైన్యంలో పనిచేసి పదవీవిరమణ చేసిన వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫలితంగా శ్రీపాదరావు మీద పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఇదీ..కుక్కతెచ్చిన తంట

  • Loading...

More Telugu News