: ఆ పార్టీ చాలా ‘ఘాటు’ గురూ!


బాలీవుడ్ ఐటెం గర్ల్, రియాల్టీ షో రాణి రాఖీ సావంత్ కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. పేరు రాష్ట్రీయ ఆమ్ పార్టీ (ఆర్ఏపీ). పార్టీ గుర్తేమిటో తెలుసా... పచ్చి మిరపకాయ! ‘‘పచ్చి మిరపకాయ మంచి ఘాటుగా ఉంటుంది.. నా వ్యక్తిత్వానికి మిర్చి సరిగ్గా సరిపోతోంది’’ అంటూ వయ్యారంగా చెప్పింది రాఖీ. ఈ మిర్చి ఘాటు ఎంతో తెలియాలంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే!

  • Loading...

More Telugu News