: చీరలు పంచుతున్న ఎంపీటీసీ అభ్యర్థి అరెస్ట్


ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు చీరలు పంచుతున్నారు. ఖమ్మం జిల్లాలోని మైలారంలో చీరలు పంచుతున్న ఎంపీటీసీ అభ్యర్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఎంపీటీసీ అభ్యర్థి నుంచి 240 చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News