: రష్యా పర్యటనకు వెళుతున్న రాష్ట్ర మంత్రులు


ఐదుగురు రాష్ట్ర మంత్రులు ఈ సాయంత్రం రష్యా పర్యటనకు వెళుతున్నారని ప్రభుత్వ వర్గాల సమాచారం. మంత్రులు కాసు కృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేష్, విశ్వరూప్, గంటా శ్రీనివాసరావు వారంపాటు అక్కడ పర్యటించనున్నారని తెలుస్తోంది. ఈ రాత్రికి వీరు ఢిల్లీ చేరుకుని, అక్కడి నుంచి రష్యా బయలుదేరతారు. అయితే, మంత్రుల పర్యటనకు ప్రభుత్వం అనుమతించలేదనీ, వేసవి విడిది కోసమే వీరు అక్కడికి వెళుతున్నారనీ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News