: లెజెండ్ తొలి షోను థియేటర్ కు వెళ్లి చూసిన బాలయ్య


తాను నటించిన 'లెజెండ్' చిత్రం తొలి షోను బాలకృష్ణ ఈ ఉదయం హైదరాబాద్, కూకట్ పల్లిలోని ఓ థియేటర్ కు వెళ్లి అభిమానులతో కలసి స్వయంగా కొద్దిసేపు వీక్షించారు. అభిమానుల స్పందన అడిగి తెలుసుకున్నారు. 'లెజెండ్' చిత్రం ఈ రోజు విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాలకృష్ణను చూసేందుకు అభిమానులు ఎక్కువగా రావడంతో ఆ థియేటర్ ప్రాంతంలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.

  • Loading...

More Telugu News