: కొత్త రాష్ట్రం, కొత్త రాజధానిని నిర్మించే సత్తా ఉన్న నేతకే ఓటేయండి: పవన్
కొత్త రాష్ట్రం, కొత్త రాజధానిని నిర్మించే సత్తా ఉన్న నేతకే ఓటేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు సూచించారు. రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చే పార్టీలు పిచ్చిపిచ్చివేషాలు వేసినా, నీతినియమాలు తప్పినా జనసేన పార్టీ ఉద్యమస్వరూపం చూస్తారని ఆయన హెచ్చరించారు. కాగా, మోడీ ప్రధాని అయితే ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం కలుగుతోందని చెప్పారు.