: నేను చేసిన అభివృద్ధి ఫలాలు దొంగలపాలు కానీయను: బాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహిళా గర్జన సభలో మాట్లాడుతూ, హైదరాబాదులో తాను చేసిన అభివృద్ధి ఫలాలను దొంగలపాలు కానీయనని చెప్పారు. తెలంగాణలో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి ఆ ఫలాలను బడుగులకు అందేలా చూస్తానన్నారు.