: పార్టీలు మంచి చేస్తాయనే విభజనపై నేను నోరెత్తలేదు: పవన్
రాష్ట్ర విభజన అంశంపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, పార్టీలు మంచి చేస్తాయన్న ఉద్దేశంతోనే తాను విభజనపై అప్పట్లో నోరెత్తలేదని తెలిపారు. కానీ కొందరు నేతలు అధికారం కోసం, కాంట్రాక్టుల కోసం విభజన నిర్ణయం తీసుకున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. వారికి ఇంగితజ్ఞానం లేదని విమర్శించారు.