: అన్నయ్య, నేను చెరోవైపు ఉండడం విధి లీల : పవన్ కల్యాణ్


తాను చాలారోజులుగా ప్రజారాజ్యం పార్టీ గురించి మాట్లాడలేదని పవన్ కల్యాణ్ చెప్పారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అన్నయ్య చిరంజీవి, తాను చెరోవైపున ఉండాల్సి వస్తోందని, అది విధి లీల అని భావిస్తానని తెలిపారు. తనలో అన్నయ్యపై గౌరవం, ప్రేమ ఏమాత్రం తగ్గలేదన్నారు.

  • Loading...

More Telugu News