: బ్రహ్మపుత్ర అంశంపై చైనా అధ్యక్షునితో మన్మోహన్ భేటీ


డర్బన్ లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ - భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ల మధ్య  ప్రత్యేక భేటీ జరిగింది. భారత్ లోని బ్రహ్మపుత్ర నదిపై చైనా కట్టనున్న మూడు ఆనకట్టల అంశాన్ని మన్మోహన్ భేటీలో జిన్ పింగ్ దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 25 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో వీరు పలు అంశాల మీద చర్చించినట్లు సమాచారం. 

  • Loading...

More Telugu News