: తొలి విడత బస్సు యాత్ర ముగిసింది: రఘువీరారెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్సు యాత్ర ఇవాళ సాయంత్రానికి కర్నూలు చేరింది. ఇప్పటివరకు 13 జిల్లాల్లో జరిగిన తొలి విడత బస్సు యాత్ర ఇవాళ్టితో ముగిసిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఏప్రిల్ తొలివారంలో అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన చెప్పారు.