: తిరుమల కొండపై మళ్లీ కార్చిచ్చు


ఎన్నడూ జరగని విధంగా తిరుమల కొండపైనున్న శేషాచలం అడవి తగలబడిపోతోంది. మొదట్లో చెలరేగిన కార్చిచ్చును ఆర్పివేయడానికి హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు మళ్లీ తిరుమల కొండపై కార్చిచ్చు చెలరేగింది. పాపనాశనం దగ్గరున్న వేణుగోపాలస్వామి ఆలయం సమీపంలోని అడవి తగలబడిపోతోంది. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

  • Loading...

More Telugu News