: ఈటెల అరెస్టు, కోర్టుకు తరలింపు


టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ ను అరెస్టు చేశారు. జనగాంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించడంపై జిల్లా పోలీసులు ఆయనను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.

  • Loading...

More Telugu News