: ట్విట్టర్ లో రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘చిరంజీవి హఠావో... రాష్ట్ర్ బచావో’’ అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఆయన పవన్ కల్యాణ్ ను మాత్రం ప్రశంసలతో ముంచెత్తారు. వర్మ ట్వీట్స్ పై చిరంజీవి అభిమానులు మండిపడుతున్నారు.