: ఎన్నికల ప్రచార వీడియోలో సెహ్వాగ్, అమితాబ్


దేశంలో ఎన్నికల అగ్గి రాజుకుంది! ఓట్ల కోసం పార్టీల ప్రచారాలు, ఓటర్ల కోసం ఎన్నికల సంఘం ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా ఈసీ రూపొందించిన ఓ వీడియోలో ప్రముఖ సెలబ్రిటీలు ఓటు ప్రాముఖ్యతను వివరించారు. ఈ వీడియోలో స్టార్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తోపాటు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, దియా మీర్జా, అర్జున్ రాంపాల్, హృషితా భట్, రైమా సేన్, స్వరా భాస్కర్, సాక్షి తన్వర్ తదితరులు కనిపిస్తారు.

  • Loading...

More Telugu News