: ఓటమి భయంతోనే చంద్రబాబు బీసీ జపం: జూపల్లి


తెలంగాణ ప్రాంతంలో ఓడిపోతామనే భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు బీసీ మంత్రం జపిస్తున్నారని టీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. సీమాంధ్రలో టీడీపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తారా? అని ప్రశ్నించారు. అదే సమయంలో ఆయన కాంగ్రెస్ నేతలను కూడా విమర్శించారు. పార్టీని విలీనం చేయలేదంటూ కేసీఆర్ ను, టీఆర్ఎస్ పార్టీని విమర్శించే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని అన్నారు.

  • Loading...

More Telugu News