: టాస్ గెలిచిన బంగ్లాదేశ్


టి20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ తో మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచింది. టాస్ గెలిచిన బంగ్లా సారథి ముష్ఫికర్ రహీమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మిర్పూర్ పిచ్ పై లక్ష్యాన్ని నిర్దేశించడం కష్టమైన విషయమని రహీమ్ టాస్ సందర్భంగా చెప్పాడు. అందుకే ఛేజింగ్ కే మొగ్గుచూపుతున్నామని తెలిపాడు. భారత్ తో ఆడిన తుది 11 మందినే విండీస్ ఈ పోరులో బరిలో దింపుతోంది. కాగా, బంగ్లా జట్టులో నాలుగు మార్పులు చోటు చేసుకున్నట్టు సమాచారం. మొత్తమ్మీద ఈ మ్యాచ్ లో విండీస్ డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ ప్రధానాకర్షణ అని చెప్పవచ్చు.

  • Loading...

More Telugu News