: ఎమ్మెల్యే కొడుకు పై కేసు


మెదక్ జిల్లా పటాన్ చెరువు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు అభిషేక్ గౌడ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అభిషేక్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో విచారణ చేసిన పోలీసులు అభిషేక్ గౌడ్ పై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News