: ఫొటో జర్నలిస్టు అత్యాచారం కేసులో నేడు తీర్పు


సంచలనం సృష్టించిన ముంబైలోని శక్తి మిల్లు ఆవరణలో ఫొటో జర్నలిస్టుపై అత్యాచారం కేసులో ఈ రోజు తీర్పు వెలువడనుంది. ఈ కేసులో దోషులుగా ఉన్న ముగ్గురు... టెలిఫోన్ ఆపరేటర్ (మరో కేసు) అత్యాచారం కేసులో కూడా దోషులుగా తేలారు. టెలిఫోన్ ఆపరేటర్ కేసులో వీరికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. దీంతో ఉమ్మడి దోషులైన వీరిపై అదనపు నేరారోపణలు నమోదు చేయాలని నిన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజ్ఞప్తి చేశారు. దీంతో ఐపీసీ 376(ఇ) సెక్షన్ ను అదనంగా చేర్చారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సెషన్స్ కోర్టు నేడు తుది తీర్పు వెలువరించనుంది.

  • Loading...

More Telugu News