: టీఆర్ఎస్ కార్యాలయానికి నిప్పు


తెలంగాణలో టీఆర్ఎస్ కార్యాలయాలపై కూడా దాడులు మొదలయ్యాయి. గత అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మున్సిపాలిటీలోని 26వ వార్డులో ఉన్న టీఆర్ఎస్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో కార్యాలయంలో ఉన్న సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతయింది. ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రత్యర్థులు ఇలాంటి చర్యకు పూనుకున్నారని టీఆర్ఎస్ ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News